తెలంగాణ కరోనా అప్‌డేట్.. తగ్గిన కేసులు..

  • IndiaGlitz, [Tuesday,July 21 2020]

తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గతంతో పోలిస్తే తెలంగాణలో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. సోమవారం 11,003 శాంపిళ్లను పరీక్షించగా.. ఒక్కరోజే 1198 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 46,274కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 1885 మంది డిశ్చార్జ్ అవగా.. ఇప్పటికి కరోనా నుంచి కోలుకుని మొత్తంగా 34,323 మంది డిశ్చార్జ్ అయ్యారు.

కాగా నిన్న కరోనా కారణంగా ఏడుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకూ కరోనాతో 422 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,530 యాక్టివ్ కేసులున్నాయి. కాగా.. నిన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో 510 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి-106, కరీంనగర్-87, మేడ్చెల్-76, వరంగల్ అర్బన్-73, మహబూబ్‌నగర్‌-50 కేసులు నమోదయ్యాయి.

More News

‘బిగ్‌బాస్’ తెలుగు అప్‌డేట్ వచ్చేసింది..

బిగ్‌బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందంటేనే ముందు నుంచే ఊహాగానాలు మొదలవుతుంటాయి. సీజన్ 4 కి సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఏపీ మంత్రివర్గ విస్తరణ.. కీలకమైన రెవెన్యూ ధర్మానకు!

ఈ నెల 22న ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.

వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఎప్పటి నుంచో తమ తండ్రి ఆరోగ్యం రీత్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన కూతుళ్లు న్యాయస్థానానికి

సహనాన్ని పరీక్షించొద్దు: కరోనా విషయమై హైకోర్టు ఫైర్

తెలంగాణలో కరోనా వైరస్ విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. వారికే పదవులు!

ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. మంత్రి వర్గ విస్తరణపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది.