తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలకు బ్రేకేసిన కరోనా

  • IndiaGlitz, [Sunday,June 28 2020]

ఏపీ, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయమై గతంలో చర్చలు నడిచాయి. ఏపీ నుంచి ఎన్ని బస్సులు తెలంగాణకు వస్తే అన్నే బస్సులను తాము కూడా తెలంగాణ నుంచి ఏపీకి పంపుతామని తెలంగాణకు చెందిన అధికారులు స్పష్టం చేశారు. తాజాగా తుది దశ చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఈ చర్చలకు కరోనా బ్రేక్ వేసింది. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ఆపరేషన్ వ్యవహారాలను పర్యవేక్షించే ఉద్యోగులకు కరోనా సోకడంతో చర్చలు రద్దు అయ్యాయి. త్వరలోనే చర్చలు జరిపి అవి సఫలమైతే ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిప్పుతామని అధికారులు చెబుతున్నారు.

More News

ప్రమాదం అంచున డయాబెటిస్ రోగులు..

ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే కరోనా నుంచి బయటపడటం చాలా కష్టమని వైద్యులు వెల్లడిస్తూనే ఉన్నారు.

కరోనా లిస్టులో కొత్తగా మరో మూడు లక్షణాలు

కరోనా కేసులతో పాటు లక్షణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా లక్షణాల లిస్టులో అమెరికా హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మరో మూడు లక్షణాలను చేర్చింది.

వసుధ ఫౌండేషన్ సౌజన్యంతో 'మనం సైతం' భారీ వితరణ!!

'ఆపన్నుల పాలిట అభయ హస్తం'గా మారిన కాదంబరి సారధ్యంలోని 'మనం సైతం'

ఏపీలో నేడు 800 దాటిన కరోనా కేసులు

ఏపీలో నేడు కరోనా పాజిటివ్ కేసులు 800 దాటాయి. గడిచిన 24 గంటల్లో 25వేల 778 నమూనాలను పరిశీలించగా..

జగన్‌ను కాపాడేందుకు రఘురామ కృష్ణంరాజు వచ్చాడంటూ వర్మ సంచలన ట్వీట్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో