ముర‌గ‌దాస్ ఇంటికి పోలీసులు

  • IndiaGlitz, [Friday,November 09 2018]

త‌మిళ హీరో విజ‌య్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ స‌ర్కార్‌. అభిమానుల ఆద‌ర‌ణ‌ను అందుకుంటుంది. అయితే త‌మిళ‌నాడులోని రాజ‌కీయ పార్టీలు ఈ సినిమాపై మండిప‌డుతున్నాయి. ఆ పార్టీలు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను స‌ర్కార్ కించ‌ప‌రిచేలా ఉంద‌ని ఆయా పార్టీల వాద‌న‌. దీనిపై స‌ద‌రు పార్టీల వారు పిర్యాదులు కూడా చేశార‌ట‌.

దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ముర‌గ‌దాస్‌ను అరెస్ట్ చేయ‌డానికి ఆయ‌న ఇంటికి వెళ్లార‌ట‌. ముర‌గ‌దాస్ ఆ స‌మ‌యంలో ఇంట్లో లేక‌పోవ‌డంతో ఆయ‌న ఆచూకీ గురించి విచారించి వెళ్లిపోయార‌ట పోలీసులు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్‌, చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

More News

బెల్లంకొండ శ్రీనివాస్ 'కవచం' ఫస్ట్ లుక్ విడుదల..!!

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'కవచం' సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర నిర్మాతలు విడుదల చేశారు..

సుస్మితా సేన్ పెళ్లి

మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్ పెళ్లి చేసుకోనుంది. లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ కార‌ణంగానే ఆమె పెళ్లి చేసుకుంటుంది.

అనుష్క చిత్రాన్ని క‌న్‌ఫ‌ర్మ్ చేసిన కోన‌

అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి, భాగ‌మ‌తి వంటి చిత్రాల్లో మ‌హిళా ప్రాధాన్య‌త పాత్ర‌లు పోషించి త‌న‌దైన న‌ట‌న‌తో వాటికి ప్రాణం పోసిన న‌టి అనుష్క ఇప్పుడు గ్యాప్ తీసుకుంది.

సిరివెన్నెలగా ప్రియమణి

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రియమణి... తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

విశాల్ డైరెక్ష‌న్‌

హీరో, నిర్మాత‌గా రాణిస్తున్న విశాల్ మ‌రో ప‌క్క న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడిగా కూడా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.