‘హార్ట్ ఎటాక్’ సెన్సార్ పూర్తి


పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ లో స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందిన చిత్రం ‘హార్ట్ ఎటాక్’. నితిన్, ఆదాశర్మ జంటగా నటించారు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యింది. జనవరి 31న సినిమా విడుదలకి సిద్ధమవుతుంది.


ఈ సందర్భంగా దర్శకనిర్మాత పూరిజగన్నాథ్ మాట్లాడుతూ ‘మా ‘హార్ట్ ఎటాక్’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ‘ఎ ‘సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా ఈ నెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇది యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. ఇందులో నితిన్ సరికొత్త స్టైల్ లో కనిపించనున్నాడు. అనూప్ అద్భుతమైన సంగీతాన్నిచ్చాడు. అల్రెడీ మ్యూజిక్ హిట్టయ్యింది. ఈ సినిమా అందరినీ అలరిస్తుందని నమ్మకం ఉంది’ అన్నారు.


ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలుః భాస్కరభట్ల, కెమెరాః అమోల్ రాథోడ్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరిజగన్నాథ్

rajeshe092eb6a68

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

rajeshe092eb6a68
Telugu Categories: Movie News

Shah Rukh Khan’s ‘KING’ Locks Christmas 2026 Release.. Phars Film to Handle Overseas Distribution!

Shah Rukh Khan is all set to make a grand return to cinemas with his…

14 hours

‘Itlu Arjuna’ Release Date Announced: Nagarjuna Backs a Unique Love Story

A different kind of love story is getting ready to entertain audiences in theatres. Titled…

17 hours

Venkatesh: “Happy That Family Audiences Are Loving Adarsha Kutumbam”

Victory Venkatesh and acclaimed filmmaker Trivikram Srinivas have reunited after nearly two decades for Adarsha…

1 day

Ramayana: Rakul Preet Singh’s First Look as Surpanakha Unveiled

The makers of the much-awaited epic film Ramayana have revealed another important character from the…

2 days

Ramayana: Ranbir Kapoor and Sai Pallavi’s Wedding Song ‘Jathagude’ Wins Hearts with Stunning Visuals

The makers of Namit Malhotra’s ambitious epic Ramayana have unveiled another beautiful musical treat titled…

2 days

Dulquer Salmaan’s ‘Radhe Radhe’ Is Out: A Soulful Melody That Reveals the Emotional World of Aakasamlo Oka Tara

Dulquer Salmaan is gearing up to entertain audiences with a refreshing emotional drama titled Aakasamlo…

2 days