కమర్షియల్ కమల్...

  • IndiaGlitz, [Tuesday,September 22 2015]

తనదైన నటనతో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించిన కమల్ హాసన్ సోషల్ అవెర్ నెస్ కలిగించే యాడ్స్ లో తప్ప ఐదు దశాబ్దాల నట జీవితంలో ఎన్నడూ కమర్షియల్ యాడ్ లో కనపడలేదు. అయితే త్వరలోనే కమల్ హాసన్ ఓ కమర్షియల్ యాడ్ లో కనిపించనున్నాడని విశ్వసనీయవర్గాల సమాచారం.

ప్రముఖ టెక్స్ టైల్ కంపెనీ పోతీస్ వారు చేయనున్న యాడ్ లో కమల్ నటించనున్నారట. ఈ యాడ్ ను ప్రముఖ తమిళనటుడు కృష్ణ వచ్చేవారంలో డైరెక్ట్ చేస్తున్నాడని టాక్. ఎప్పుడూ యాడ్స్ గురించి ఆలోచించని కమల్ హాసన్ ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నాడని కూడా ఫిలింవర్గాలు ఆలోచనలో పడ్డాయి. ప్రస్తుతం కమల్ హాసన్ చీకటిరాజ్యం' సినిమాతో మన ముందుకు రానున్నారు. త్రిష, ప్రకాష్ రాజ్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ ఎం.సెల్వ దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

More News

మెగా ఫ్యాన్స్ కు ఒకే రోజు రెండు పండగలు...

మెగా ఫ్యాన్స్ ఒకే రోజు రెండు పండగలు..రానున్నాయి. ఇంతకీ ఆ..రెండు పండగలు ఏమిటి..?

'పులి' సెన్సార్ రిపోర్ట్ ఏమిటి...?

విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం పులి. ఈ చిత్రంలో విజయ్ సరసన హాన్సిక, శ్రుతిహాసన్ నటించారు.

నితిన్ కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడు...?

నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం అ ఆ.టైటిల్ వెరైటగా ఉంది.అ ఆ అంటే అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి.

కొరటాలకు 'శ్రీమంతుడు' కానుక...

'నేనొక్కడినే','ఆగడు' సినిమా ఫెయిల్యూర్స్ తో మహేష్ లో ఓ రకమైన బెంగ పట్టుకుందనే చెప్పాలి.

తేజ్ గురించి పవన్ కేర్...

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి ముగ్గురు మావయ్యలు నుండి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తేజ్ గురించి కాస్తా ఎక్కువ శ్రద్ధే కనపరుస్తున్నాడట.