చ‌ర‌ణ్ తండ్రిగా న‌టిస్తున్న క‌మెడియ‌న్

  • IndiaGlitz, [Thursday,February 11 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ తండ్రి పాత్ర‌ను రైట‌ర్ & డైరెక్ట‌ర్ & ఏక్ట‌ర్ పోసాని కృష్ణ‌ముర‌ళి పోషిస్తున్నార‌ట‌. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన రేసు గుర్రం సినిమాలో పోసాని హోమ్ మినిష్ట‌ర్ పాత్ర పోషించారు.

ఇప్పుడు చ‌ర‌ణ్ ఫాద‌ర్ రోల్ పోషిస్తున్నారు. త‌మిళ్ లో ఈ పాత్ర‌ను తంబి రామ‌య్ పోషించారు. ఈ సినిమా షూటింగ్ ను ఈనెల 21 నుంచి ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. చ‌ర‌ణ్ పోలీస్ గా న‌టించే ఈ చిత్రానికి ర‌క్ష‌క్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

More News

సోగ్గాడి డైరెక్ట‌ర్ నెక్ట్స్ మూవీ ఇదే

టాలీవుడ్ కింగ్ నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమా తెర‌కెక్కించి తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌.

ప‌ది కాలాల పాటు మ‌ర‌చిపోలేని చిత్రంగా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ నిలుస్తుంది : హ‌ను రాఘ‌వ‌పూడి

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది.

'నిర్మల కాన్వెంట్' చిత్రంలో ఎ.ఆర్.రెహమాన్ తనయుడు ఎ.ఆర్.అమీన్ పాట

కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'నిర్మల కాన్వెంట్'.

రవితేజ నిర్మాత మళ్ళీ మారాడోచ్...

రవితేజ ఏ ముహుర్తాన తన నెక్ట్స్ మూవీ చెయ్యాలనుకుంటున్నాడో కానీ సినిమాకు నిర్మాతలు మారుతూనే ఉన్నారు.రవితేజ నిర్మాతగా వేణుశ్రీరాం నిర్మాతగా సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు.

విలన్ గా రాజశేఖర్...

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా 90దశకంలో వరుస విజయాలను అందుకున్న హీరో డా.రాజశేఖర్.