మణిరత్నంతో కలెక్షన్ కింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
600కిపైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలెన్నింటినో పోషించి నటుడిగా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నాడు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, ఈ 68 ఏళ్ల నటుడు అచితూచి పరిమితంగానే సినిమాలను ఎంచుకుని, అందులో నటిస్తున్నారు. మహానటి చిత్రంలో ఎస్వీ రంగారావు పాత్రలో నటించిన కలెక్షన్ కింగ్ మళ్లీ ఏ చిత్రంలోనూ నటించలేదు. ఇప్పుడు ఓ భారీ మల్టీ లింగ్వువల్ సినిమాలో నటించబోతున్నాడు.
అది కూడా ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పొన్నియన్ సెల్వన్ నవలను మణిరత్నం సినిమాగా చేయబోతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మణిరత్నం సంప్రదిస్తే .. మోహన్‌బాబు కూడా సినిమా చేయడానికి ఓకే అన్నారట. కానీ.. సినిమాకు సైన్ చేయలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com