కలెక్షన్ కింగ్ కి ఊరట...

  • IndiaGlitz, [Tuesday,August 04 2015]

కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ శ్రీ అవార్డు అందుకున్న మోహన్ బాబుకి అవార్డుతో పాటు కొన్ని అవాంతరాలు కూడా వచ్చాయి. దూసుకెళ్తా చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత అని కాకుండా పద్మశ్రీ అనే టైటిల్ వేసుకుని అవార్డుని దుర్వినియోగం చేసుకున్నారని కోర్టులో కేసు ఫైల్ అయింది. దాంతో కోర్టు అవార్డుని వెనక్కి ఇచ్చేయమని ఆదేశించింది. అయితే మోహన్ బాబు ఈ అవార్డుని దుర్వినియోగం చేయనని సుప్రీంకోర్టులో అఫిడివిట్ దాఖలు చేశారు. కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను కొట్టివేసి ఇకపై పద్మశ్రీ అవార్డుని కొనసాగుతుందని పెర్కొంది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ అవార్డు విషయంలో మోహన్ బాబుకి ఊరట లభించినట్టే.

More News

అవును పవన్ తోనా...?

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించిన ‘భజరంగీ భాయ్ జా’న్ చిత్రం కూడా సూపర్ సక్సెస్ కావడంతో విజయేంద్రప్రసాద్ కి మంచి గుర్తింపు లభించింది.

వరుణ్ తేజ్ - క్రిష్ కంచె ట్రైలర్ కి తేది ఫిక్సయింది...

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించిన చిత్రమే 'కంచె'.

డబ్బింగ్ పూర్తి చేసిన సమంత

‘ఐ’ చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్నత్తు కుల్ల’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

లారెన్స్ పెద్ద మనసు...

నటుడిగా,కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా బిజీగా ఉన్న రాఘవ లారెన్స్ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటున్నాడు.

రాఘవ లారెన్స్ కొత్త ప్రాజెక్ట్స్...

డ్యాన్సర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన రాఘవ లారెన్స్ తర్వాత వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్ గా నిలచాడు. అంతే కాకుండా దర్శకుడిగా మారి ‘మాస్’, ‘స్టైల్’, ‘డాన్’, ‘రెబల్’ వంటి సినిమాలు చేశాడు.