శాతకర్ణి ప్రీమియర్ షోకు సి.ఎం..!
Friday, January 6, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీమియర్ షోకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ తెలియచేసారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న కెసిఆర్ ఈ సినిమాని ఫస్ట్ నాకు చూపించాలి అని అడిగారు. కెసిఆర్ అడిగినట్టుగానే ఈ మూవీ ప్రీమియర్ షోకు ఆహ్వానించేందుకు కెసిఆర్ ను బాలయ్య కలిసారు. ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ సి.ఎం కెసిఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గౌతమీపుత్ర శాతకర్ణి ప్రీమియర్ షోకు కెసిఆర్ ను ఆహ్వానించగా..వస్తానని అంగీకరించారని బాలకృష్ణ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments