మ‌ల్టీస్టార‌ర్ రీమేక్‌పై క్లారిటీ...

  • IndiaGlitz, [Friday,March 22 2019]

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'విక్ర‌మ్ వేద' చిత్రాన్ని తెలుగులో, హిందీలో రీమేక్ చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌, ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్‌కి మ‌ధ్య జ‌రిగిన డ్రామానే ఈ చిత్రం. పోలీస్ ఆఫీస‌ర్‌గా మాధ‌వ‌న్ న‌టిస్తే... గ్యాంగ్‌స్ట‌ర్‌గా విజ‌య్ సేతుప‌తి న‌టించారు.

రీసెంట్‌గా ఈ మల్టీస్టార‌ర్‌ను తెలుగులో నంద‌మూరి బాల‌కృష్ణ‌, డా.రాజ‌శేఖ‌ర్‌ల‌తో రూపొందిస్తార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న వై నాట్ స్టూడియోస్ సంస్థ అలాంటిదేమీ లేదు అంటూ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రించింది. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో బిజీగా ఉన్న బాల‌కృష్ణ త‌దుప‌రి.. బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో సినిమా చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ట‌.

More News

తండ్రి పాత్ర‌లో డైరెక్ట‌ర్‌...

ప్రేమ క‌థా చిత్రాల‌తో పాటు.. పోలీస్ ఆఫీస‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ అయిన గౌత‌మ్ మీన‌న్ ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు.

రాజ‌శేఖ‌ర్ అల‌క‌...

మా ఎన్నిక‌ల్లో న‌రేష్ ప్యానెల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంగ్ పోటీ చేసిన డా.రాజ‌శేఖ‌ర్ స‌హా నరేష్ ప్యానెల్ ..

'మా' ప్రమాణోత్సవంలో హేమను అవమానించిన నరేశ్!

‘మా’  (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన సీనియర్ నటి హేమ సత్తా ఏంటో చాటిన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకారం రోజే కోటను అవమానించిన నరేశ్!

‘మా’ (మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కొత్త కమిటీ శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారోత్సవం అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఏం విజయసాయి.. మీ అనుమతి తీసుకోవాలా..!?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.