సుప్రీం సంచలన తీర్పు.. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ

  • IndiaGlitz, [Wednesday,November 13 2019]

దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇకపై సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి రానుంది. ఆర్టీఐ పరిధిలో సీజేఐ కార్యాలయం వస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదివరకే ఢిల్లీ ఈ తీర్పునివ్వగా.. సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది. తీర్పు అనంతరం సుప్రీం పలు ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీఐని నిఘా కోసం వాడరాదని సుప్రీం హెచ్చరికలు జారీ చేసింది. పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. పారదర్శకత అనేది న్యాయస్వేచ్ఛకు భంగకరం కాదని సుప్రీం తేల్చిచెప్పింది. అంతేకాదు.. గోప్యత హక్కు, సమాచార హక్కు అనేవి రెండూ కలిసిమెలిసి ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.

More News

'ప్రతిరోజు పండగే' ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా

అసలేం జరిగింది..: రాజశేఖర్ రోడ్డుప్రమాదంపై జీవిత వివరణ

టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌లోని ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదం: హీరో రాజశేఖర్‌పై కేసు నమోదు

టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌లోని ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే.

పవన్‌కు కొత్తపేరు పెట్టిన ఏపీ మంత్రి!

ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంగ్లీష్ బోధన’ వ్యవహారాలు కాస్త వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించడంతో రెండు పార్టీల మధ్య ఈ వివాదం మరింత పెరిగింది.

త‌మిళంలోకి న‌వీన్ పొలిశెట్టి చిత్రం

న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించిన న‌వీన్ పొలిశెట్టి బాలీవుడ్‌లోనూ స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌లు చిత్రాల‌కు ప‌నిచేశారు. ఈ ఏడాది ఈయ‌న `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌`తో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు.