'2.0' గురించి నీర‌వ్ షా

  • IndiaGlitz, [Saturday,November 03 2018]

ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా '2.0'. ఈ సినిమాకు నీర‌వ్ షా కెమెరామేన్‌గా ప‌నిచేశారు. ఆయ‌న త్రీడీలో ఈ చిత్రాన్ని చిత్రీక‌రించారు. ఈ సినిమా గురించి కెమెరా మేన్ నీర‌వ్ షా మాట్లాడుతూ ''2డీలో సినిమా తీసి త్రీడీకి మారిస్తే అంత నాణ్య‌త క‌నిపించ‌దు.

అలాగాని త్రీడీలో తీయ‌డం కూడా సుల‌భం కాదు. చాలా క‌ష్ట‌త‌ర‌మైన అంశం. ఈ సినిమా విష‌యంలో నాకు చాలెంజ్ క‌న్నా లేర్నింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఎక్కువ‌గా అనిపించింది. క‌థ విన్న‌ప్పుడు త‌ల ఊపానుకానీ, ప్ర‌యాణంలోనే ఎక్కువ నేర్చుకున్నా'' అని అన్నారు.

More News

'రోబో' గురించి అక్ష‌య్ కుమార్ ఏమ‌న్నారంటే..!

అక్ష‌య్‌కుమార్ '2.0'లో కీల‌క పాత్ర పోషించారు. ర‌జనీకాంత్‌, ఎమీ జాక్స‌న్ జంట‌గా న‌టించిన సినిమా '2.0'.

నేను చెప్తున్నా... సూప‌ర్ డూప‌ర్ హిట్ అంతే! - ర‌జ‌నీకాంత్‌

2.0 ట్రైల‌ర్ రిలీజ్ వేడుక‌లో ర‌జ‌నీకాంత్ మాట్లాడారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న న‌టించిన చిత్ర‌మిది.

'2.0' శంక‌ర్ చెప్పిన విశేషాలు..

2.0కి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ర‌జ‌నీకాంత్‌, ఎమీజాక్స‌న్ జంట‌గా న‌టించిన సినిమా ఇది. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ శ‌నివారం చెన్నైలో జ‌రిగింది.

'2.0' గురించి ర‌సూల్ పూకొట్టి వివ‌ర‌ణ‌..

2.0లో వాడిన 4డీ గురించి ర‌సూల్ పూకొట్టి వివ‌రించారు. శ‌నివారం చెన్నైలో జ‌రిగిన '2.0' ట్రైల‌ర్ లాంచ్‌లో ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌ ర‌సూల్ పూకొట్టి

'2.0' త్రీడీ కాదు.. ఫోర్ డీ సినిమా

ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్ వ‌చ్చిన 'రోబో' సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం '2.0'. లైకా ప్రొడ‌క్ష‌న్స్, క‌ర‌ణ్ జోహార్ స‌మ‌ర్ప‌ణ‌లో సుభాష్ క‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.