U.S. లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న చుట్టాలబ్బాయి

  • IndiaGlitz, [Thursday,August 11 2016]

శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి నిర్మించిన చుట్టాలబ్బాయి ఆగష్టు 19న రిలీజ్ కానుంది. వీరభద్రం దర్శకత్వంలో ఆది, నమితా ప్రమోద్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చుట్టాలబ్బాయి, ఆడియో రిలీజ్ అయింది మొదలు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాజిటివ్ టాక్ ని కూడగట్టుకుంది. కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చుట్టాలబ్బాయి ఇప్పుడు U.S. లోను అంతే క్రేజ్ తో దూసుకుపోతుంది. రాజేష్ కర్మకొండ భారీ ఎత్తున… ఏకంగా 30 థియేటర్ లలో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు

More News

బ‌న్ని ఎలా ఎందుకు అన్నాడో తెలియ‌దు...నాకైతే ఎలాంటి అభ్యంత‌రం లేదు - సాయిధ‌ర‌మ్ తేజ్

రేయ్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్....ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం తిక్క‌. ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తిక్క చిత్రాన్ని తెర‌కెక్కించారు.

వైజాగ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ రామ్‌ హైపర్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ హైపర్‌ ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.

ఆగ‌స్ట్ 15న విక్ర‌మ్ ఇంకొక్క‌డు ఆడియో

శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`.

చిరు 150వ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

గెస్ట్ రోల్ గురించి క్లారిటీ ఇచ్చిన అఖిల్..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటిస్తున్న చిత్రం ఆటాడుకుందాం...రా. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్నారు. శ్రీనాగ్ కార్పోరేషన్ బ్యానర్ పై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.