రీరికార్డింగ్ దశలో ఆది 'చుట్టాలబ్బాయి'

  • IndiaGlitz, [Sunday,July 24 2016]

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 5న విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది. నిర్మాత మ‌ల్కాపురం శివ‌కుమార్ ఈ సినిమా నైజాం ఏరియా హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు.అల్రెడి సాంగ్స్ కూడా విడుద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా రీరికార్డింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది . ఈ చిత్రంలో తండ్రి సాయికుమార్‌తో క‌లిసి హీరో ఆది తొలిసారి న‌టించారు.

More News

'కబాలి' ట్రిమ్మింగ్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సెన్సేషనల్ కలెక్షన్స్ సాధిస్తుంది.

వెంకీ వారికి థాంక్స్ చెబుతాడట....

హీరో విక్టరీ వెంకటేష్,నయనతార కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై ఎస్.నాగవంశీ నిర్మించిన చిత్రం 'బాబు బంగారం'.

'మనమంతా' లో నందమూరి హీరో గెస్ట్ రోల్....

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజనీకొర్రపాటి నిర్మాతగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో

బిచ్చగాడు మదరే మహేష్ మదర్ గా...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ రీమేక్ లో ధనుష్...?

హీరో ధనుష్ కు తమిళంతో పాటు తెలుగు,హిందీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.