ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ 'చిత్రాంగద' - అంజలి

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

వెంకట్‌ వాడపల్లి, టి.సి.యస్‌.రెడ్డి సమర్పణలో శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా బ్యానర్‌పై అంజలి, దీపక్‌, సింధుతులాని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం చిత్రాంగద'. పిల్ల జమీందార్ ఫేమ్ జి.అశోక్‌ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరోయిన్ అంజలి టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా....

అంజలి మాట్లాడుతూ హర్రర్‌ కామెడి జోనర్‌ మూవీ అని చెప్పను కానీ డిఫరెంట్‌ జోనర్‌లో ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో తెరకెక్కుతుంది. గీతాంజలి' తర్వాత నేను చేస్తున్న హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ ఇది. 80 శాతం సినిమాని అమెరికాలోనే చిత్రీకరించాం. పదిరోజు షూటింగ్‌, పాటు మినహా సినిమా పూర్తయింది. సినిమా విజువల్‌గా, టెక్నికల్‌గా సూపర్‌గా వస్తుంది. ఇందులో నా లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. త్వరలోనే సినిమా విడుదలకు ప్లాన్స్ జరుగుతున్నాయి '' అన్నారు.

దర్శకుడు అశోక్‌.జి మాట్లాడుతూ గీతాంజలి' తర్వాత హీరోయిన్‌ అంజలి చేస్తున్న హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ ఇధి. అంజలిని ఈ సినిమా కోసం అంజలి 15'20 కిలో బరువు తగ్గింది. గ్లామర్‌రోల్‌ చేసింది. చాలా కష్టపడి నటించింది. యు.ఎస్‌లో నలభై రోజుల పాటు అంజలి చలిలో కష్టపడి నటించింది. యునైటెడ్‌ అమెరికాలో ఈ సినిమాను చిత్రీకరించాం. 90శాతం మూవీ అమెరికాలోనే జరుతుంది. మేకప్‌, కెమెరామెన్‌ సహా హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌ వర్క్‌చేశారు. తండ్రికొడుకు ఓ సినిమాకు సంగీతం అందించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అనుకుంటాను. స్వెగణేష్‌, స్వె స్వామినాథన్‌ మంచి మ్యూజిక్‌ అందించారు. నవంబర్‌లో ఆడియో, డిసెంబర్‌లో సినిమాను విడుద చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాను'' అన్నారు.

నిర్మాత గంగపట్నం శ్రీధర్‌ మాట్లాడుతూ నిర్మాతగా నాకిది నాలుగో సినిమా. అంజలిగారు చాలా కమిట్‌మెంట్‌తో సినిమాలో వర్క్‌ చేశారు. ఈ మధ్య కాంలో ఇలాంటి జోనర్‌ మూవీ రాలేదు. కచ్చితంగా ప్రేక్షకును ఆకట్టుకునే మూవీ అవుతుంది'' అన్నారు.

స్వాతి దీక్షిత్‌, ప్రియ, సప్తగిరి, సాక్షి గులాటి, సుడిగాలి సుధీర్‌, రాజా రవీంద్ర తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఆర్ట్‌: వోల్గా, అల్లా శ్రీను, స్టంట్‌: స్మాన్‌ రాజు, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, లిరిక్స్‌: శ్రీమణి, బాలాజీ, సంగీతం: స్వె గణేష్‌, స్వె స్వామినాథన్‌, కెమెరా: జేమ్స్‌ క్వాన్‌, హామీద్‌ రోడిన్‌, బాల్‌ రెడ్డి, నిర్మాత: గంగపట్నం శ్రీధర్‌, కథ,మాటు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్‌.జి.

More News

'షీ'గా శ్వేత మీనన్

హీరోయిన్ శ్వేత మీనన్ (రాజన్న ఫేం) తెలుగులో 'షీ'గా రాబోతోంది. కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు)

చిరు, ప‌వ‌న్ క‌ల‌యిక పై వ‌ర్మ కామెంట్

అన్న‌య్య చిరంజీవి ని త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌సి చాలా రోజులు త‌ర్వాత బ్రూస్ లీ సినిమాలో న‌టించినందుకు అభినందించిన విష‌యం తెలిసిందే.

స‌ల్మాన్ కి చ‌ర‌ణ్ డ‌బ్బింగ్

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్ప‌డం ఏమిటి..? ఇదేదో త‌ప్పు అనుకుంటే పొర‌పాటే.

షేర్ రిలీజ్ డేట్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ షేర్. ఈ చిత్రాన్ని విజ‌య‌ల‌క్ష్మి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కొమ‌ర వెంక‌టేష్ నిర్మించారు.

నాన్నకు ప్రేమతో..టీజర్ రిలీజ్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో..ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.