నిన్న శ్రీమంతుడు..రేపు మురుగుదాస్ మూవీ...

  • IndiaGlitz, [Saturday,October 17 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్, కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే శ్రీమంతుడు క‌థ‌ను కొర‌టాల‌ ముందుగా రామ్ చ‌ర‌ణ్ కి చెప్ప‌డం..చ‌ర‌ణ్ తో కొర‌టాల‌ సినిమా ప్రారంభించ‌డం కూడా జ‌రిగింది. అయితే క‌థ విష‌యంలో చిరు కొన్ని మార్పులు చెప్పార‌ట‌. ఎంట‌న్ టైన్మెంట్ లేకుండా ఇలాంటి క‌థను జ‌నం చూడ‌ర‌ని అందుచేత ఎంట‌ర్ టైన్మెంట్ పెంచాల‌ని...చెప్ప‌డంతో క‌థ‌లో మార్పులు చేయ‌డం ఇష్టం లేక‌ కొర‌టాల ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నార‌ట‌.

ఆ క‌థ‌నే మ‌హేష్ కి చెప్ప‌డం..మ‌హేష్ క‌థ విష‌యంలో ఎలాంటి మార్పులు చెప్ప‌క‌పోవ‌డం... శ్రీమంతుడు సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం జ‌రిగింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...మ‌హేష్..మురుగుదాస్ తో మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ సినిమా క‌థ న్యాయ వ్య‌వ‌స్థ పై పోరాటం చేసేలా ఉంటుంద‌ట‌. ఈ క‌థ‌ను మురుగుదాస్ ముందుగా చిరుకి చెప్పార‌ట‌. చిరు నో చెప్ప‌డంతో మురుగుదాస్ మ‌హేష్ కి చెప్ప‌డం...మ‌హేష్ ఎస్ చెప్ప‌డం జ‌రిగింద‌ని టాక్. ఇదే క‌నుక నిజ‌మైతే శ్రీమంతుడు విష‌యంలోను అలాగే జ‌రిగింది. మ‌రి ఈ మూవీ విష‌యంలో కూడా అలాగే జ‌రుగుతంది. సో..మ‌హేష్‌..మురుగుదాస్ మూవీ మ‌రో శ్రీమంతుడు అవుతుందేమో చూడాలి.

More News

'బిజినెస్ మేన్' నుంచి 'సర్దార్' వరకు..

నాలుగైదు ఏళ్ల కిత్రం వరకు ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో బిజీ బిజీగా కనిపించేది కాజల్.ఉన్నట్టుండి ఏమనుకుందో ఏమో..

'కంచె'కి అదో ప్లస్....

చిరంజీవి నుంచి సాయిధరమ్ తేజ్ వరకు మెగా ఫ్యామిలిలో ఓ సెంటిమెంట్ బలంగా పెరుగుతోంది.అదేమిటంటే..ఆ కుటుంబ హీరోల రెండో చిత్రాలు మంచి విజయాలు సాధిస్తాయన్నది.

బ్లాక్ బస్టర్స్ మైలురాయికి చేరుకున్నాయ్

ఈ మధ్యకాలంలో దక్షిణాదిన బ్లాక్ బస్టర్ సినిమాలు అంటే..''బాహుబలి'','శ్రీమంతుడు','తని ఒరువన్'.ఈ మూడు చిత్రాలు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.

ఓవర్ సీస్ లో 'బ్రూస్ లీ' కి హయ్యస్ట్ ఓపెనింగ్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం బ్రూస్ లీ.డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య బ్రూస్ లీ సినిమాని నిర్మించారు.

అంజలి పని బాగుంది

తొమ్మిదేళ్ల క్రితం తెలుగు హీరోయిన్ గా రాణించేందుకు చాలానే కష్టపడింది తెలుగమ్మాయి అంజలి.అయితే..అప్పుడు ఆమె ఆశించిన రీతిలో అవకాశాలు రాలేదు.