చిరు ఆ రైట‌ర్ ని అప్పుడే గుర్తించారు..

  • IndiaGlitz, [Monday,July 18 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ & ఆకుల శివ వ‌ర్క్ చేసారు. అయితే...తాజాగా చిరు ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రాకు అవ‌కాశం ఇచ్చార‌ట‌. కొన్ని సీన్స్ ఇచ్చి రాయ‌మ‌న్నార‌ట‌. సాయిమాధ‌వ్ రాసిన సీన్స్ చిరుకు బాగా న‌చ్చ‌డంతో మ‌రికొన్ని సీన్స్ రాయిస్తున్నార‌ట‌. అలా సాయిమాధ‌వ్ రాస్తున్న సీన్స్ లో క్లైమాక్స్ కూడా ఉంద‌ని స‌మాచారం.

అస‌లు...చిరు సాయిమాధ‌వ్ కి అవ‌కాశం ఇవ్వ‌డానికి కార‌ణం ఏమిటంటే...కంచె చిత్రానికి సాయిమాధ‌వ్ రాసిన సంభాష‌ణ‌లు చిరంజీవిని బాగా ఆక‌ట్టుకున్నాయి. కంచె గురించి చిరు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ...కంచెలో డైలాగులు చెప్పేసి సాయిమాధవ్ ని మెచ్చుకున్నారు. అంత‌లా ఆక‌ట్టుకున్నాడు క‌నుక‌నే ఇప్పుడు ఏకంగా త‌న‌ 150వ చిత్రానికి సంభాష‌ణ‌లు రాసే అవ‌కాశం ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ...ఈ చిత్రంలో న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేదే మాత్రం ఇప్ప‌టికీ ఫైన‌ల్ కాలేదు. ఇంకెప్పుడు హీరోయిన్ ని ఫైన‌ల్ చేస్తారో..?

More News

కళ్యాణ్ రామ్ వెర్షెస్ రామ్..

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ఇజం.

హిట్ టాక్ తో ర‌న్ అవుతున్న సెల్ఫీరాజా

అల్లరి నరేష్ నటించిన `సెల్ఫీరాజా` జూలై 15న గ్రాండ్ రిలీజైన సంగతి తెలిసిందే. విడుదల రోజు నుండే అన్నీ ఏరియాల నుండి పాజిటివ్ టాక్ ను రాబట్టుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

క‌బాలి ఎంత క‌లెక్ట్ చేస్తుందో తెలుసా..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన క‌బాలి ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ అవుతుంది. ర‌జనీ సినిమా అంటే క్రేజ్ ఏరేంజ్ లో ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. దీనికి తోడు ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌మోష‌న్ చేయ‌డంతో ఎక్క‌డా చూసినా క‌బాలి గురించే టాపిక&

హైదరాబాద్ లో రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌' 14 రీల్స్ చిత్రం

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.8గా నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వైజాగ్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

చిరు 150వ చిత్రం పై చిన్నికృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం గురించి చాలా క‌థ‌లు విని ఫైన‌ల్ గా త‌మిళ చిత్రం క‌త్తి రీమేక్ చేయ‌డమే కరెక్ట్ అనుకుని సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.అయితే... చిరంజీవి 150వ చిత్రం కోసం రైట‌ర్ చిన్నికృష్ణ  ఓ క‌థ రెడీ చేసారు. కానీ...ఎందుక‌నో ఆ క‌థ చిరంజీవికి న‌చ్చ‌లేదు.