పాపం...వినాయ‌క్..

  • IndiaGlitz, [Monday,November 16 2015]

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వినాయ‌క్..అక్కినేని నాగార్జున వార‌సుడు అఖిల్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ..అఖిల్ మూవీ రూపొందించాడు. కానీ ఈ మూవీ ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. సినిమా చూసిన వారంద‌రూ అఖిల్ స‌క్సెస్ అయ్యాడు...అఖిల్ మూవీ ప్లాప్ అయ్యింది అంటున్నారు. అక్కినేని అభిమానులు...ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు...అంద‌రూ డైరెక్ట‌ర్ వినాయ‌క్ దే త‌ప్పు అంటున్నారు.

దీంతో ఫెయిల్యూర్ ని త‌ట్టుకోలేని వినాయ‌క్ బాగా అప్ సెట్ అయ్యాడ‌ట‌. అఖిల్ మూవీ హిట్ అయితే నెక్ట్స్ చిరంజీవి 150వ సినిమా చేయాల‌నుకున్నారు. కానీ అఖిల్ మూవీ ప్లాప్ అవ్వ‌డంతో వినాయ‌క్ 2 లేక 3 నెల‌ల విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌. దీంతో జ‌న‌వ‌రి నుంచి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో 150వ సినిమా చేద్దామ‌నుకున్న చిరు ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. మ‌రి...వినాయ‌క్ కోసం 3 నెల‌ల చిరు వెయిట్ చేస్తాడో...లేక వేరే డైరెక్ట‌ర్ తో స్టార్ట్ చేస్తాడో. నాగ్ ఎంతో న‌మ్మ‌కంతో ఇచ్చిన అవ‌కాశం ఇలా అవ్వ‌డంతో వినాయ‌క్ చాలా ఫీల‌వుతున్నాడ‌ట‌. పాపం వినాయ‌క్.

More News

స‌రైనోడు అక్క‌డున్నాడా..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

నితిన్ న్యూమూవీ ఫిక్స్..

యువ హీరో నితిన్..త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అ..ఆ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు.

'శ్రీమంతుడు' సైకిల్‌ విజేతను ఎంపిక చేసిన సూపర్‌స్టార్‌ మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ 'శ్రీమంతుడు'.

నవంబర్ 27న విడుదలవుతున్న 'శివ గంగ'

శ్రీరామ్‌, రాయ్‌లక్ష్మీ, సుమన్‌, మనోబాల, వడివుక్కరసి ముఖ్యపాత్రధాయిగా రూపొందిన చిత్రం ‘శివగంగ’.

ఐట‌మ్‌సాంగ్ చేయ‌నున్న‌ కాజ‌ల్‌?

క‌థానాయిక‌గా ఎనిమిదేళ్ల‌కు పైగా అల‌రిస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. హీరోయిన్‌గా ఎన్నో హిట్ చిత్రాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ సుంద‌రి.. ఇప్ప‌టివ‌ర‌కు ఐట‌మ్ సాంగ్స్ జోలికి వెళ్ల‌నే లేదు.