చిరు 150వ చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్..

  • IndiaGlitz, [Friday,April 29 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని ఈరోజు మ‌ధ్యాహ్నం ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రానికి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం స్ర్కిప్ట్ కు వినాయ‌క్ గురువారం తూర్పుగోదావ‌రి జిల్లా అంత‌ర్వేది శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.
అనంతం వినాయ‌క్ మీడియాతో మాట్లాడుతూ...మెగా ఫ్యామిలీలోని హీరోల‌తో ఎన్ని చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా..కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న మొద‌టి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఈ చిత్రాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించి...జూన్ మొద‌టివారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చేయ‌నున్నాం.
. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

More News

మహేష్-పూరి కాంబినేషన్లో జన గణ మన

సూపర్ స్టార్ మహేష్ బాబు -డేరింగ్&డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన పోకిరి చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

అ..ఆ రిలీజ్ డేట్

నితిన్,సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'అ..ఆ...'.త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

పూరితో మూవీ గురించి నారా రోహిత్ ఏమన్నాడు..

నారా రోహిత్...సక్సెస్-ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు.

'24' సెన్సార్ పూర్తి....

కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో తెలుగులో గ్లోబల్ సినిమాస్,2డి ఎంటర్ టైన్ మెంట్స్,శ్రేష్ట్ మూవీస్ విడుదల చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'.

150 మూవీ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న చిరు..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రేపు ప్రారంభం అవుతుందన్న విషయం తెలిసిందే.