చిరంజీవి తనయ పెళ్ళి వేదిక మారింది

  • IndiaGlitz, [Monday,March 07 2016]

మెగాస్టార్ చిరంజీవి తన రెండో తనయ శ్రీజకు పెళ్ళి ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నాడు. చిరు, చరణ్ లు వారి సినిమాలను పక్కన పెట్టి మరి ఈ వేడుకను దగ్గరుండి చేస్తుండటం విశేషం. అయితే ఈ వేడుకను ఉదయ్ పూర్ లేదా రాయ్ పూర్ లో నిర్వహిస్తారని వార్తలు వినిపించాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఇప్పుడు మ్యారేజ్ వెన్యూ బెంగళూర్ లోని చిరంజీవి ఫాంహౌస్ లో పెళ్ళి జరుగుతుందట. ఈ మ్యారేజ్ కు పరిమిత సంఖ్యలో సినీ సెలబ్రిటీలు, ఆత్మీయులు హాజరు అవుతున్నారట.

More News

తెలుగులో సూర్య డబ్బింగ్..?

సూర్య హీరోగా,నిర్మాతగా రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 24.

సేఫ్ జోన్ లో ఉండాలని హర్రర్ మూవీ చేశాను - అశోక్ రెడ్డి

రీడింగ్ లాంప్ క్రియేషన్స్ బ్యానర్ పై ఆశిష్ గాంధీ,వంశీకష్ణ కొండూరి,కునాల్ కౌశిక్,దీక్షాపంత్,శృతి మోల్,మనాలి రాథోడ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'.

చిత్రీకరణ దశలో 'రాజా చెయ్యి వేస్తే'

బాణం సినిమా నుండి డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న హీరో నారారోహిత్ కథనాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’.

'నన్నువదలి నీవు పోలేవులే' పాటలు విడుదల

బాలకృష్ణ కోలా,వామికా జంటగా బీప్ టోన్ స్టూడియోస్,శ్రీ కామాక్షి మల్టీమీడియా ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'నన్ను వదిలి నీవు పోలేవులే'.నటించారు.

మార్చి 23న విడుదలవుతున్న 'రన్'

కెరీర్ తొలి నాళ్ళ నుండి డిఫరెంట్ మూవీస్ లో నటిస్తున్న హీరో సందీప్ కిషన్ హీరోగా,అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా