చిరంజీవి తనయ పెళ్ళి వేదిక మారింది
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి తన రెండో తనయ శ్రీజకు పెళ్ళి ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నాడు. చిరు, చరణ్ లు వారి సినిమాలను పక్కన పెట్టి మరి ఈ వేడుకను దగ్గరుండి చేస్తుండటం విశేషం. అయితే ఈ వేడుకను ఉదయ్ పూర్ లేదా రాయ్ పూర్ లో నిర్వహిస్తారని వార్తలు వినిపించాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఇప్పుడు మ్యారేజ్ వెన్యూ బెంగళూర్ లోని చిరంజీవి ఫాంహౌస్ లో పెళ్ళి జరుగుతుందట. ఈ మ్యారేజ్ కు పరిమిత సంఖ్యలో సినీ సెలబ్రిటీలు, ఆత్మీయులు హాజరు అవుతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments