చిరు సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా.....
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ 150 మూవీ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందనుంది. రామ్ చరణ్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న లాంచనంగా ప్రారంభించనున్నారు. తమిళ చిత్రం కత్తి రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కత్తిలాంటోడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందట. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రోబో సినిమాటోగ్రాఫర్ రత్నవేలుని తీసుకున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో లైకా ప్రొడక్షన్స్ కూడా పార్ట్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com