సింగింగ్ టాలెంట్‌ను క‌లుసుకున్న మెగాస్టార్‌

  • IndiaGlitz, [Monday,November 26 2018]

మెగాస్టార్ చిరంజీవి సింగింగ్ సెన్సేష‌న్ బేబిని త‌న ఇంట్లో క‌లిశారు. అందుకు సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. సింగ‌ర్ బేబి చిరుని చూడ‌గానే ఎమోష‌న‌ల్ అయ్యారు. చిరు ఆమెను సాద‌రంగా ఆహ్వానించి మాట్లాడారు.

ప్లే బ్యాక్ సింగ‌ర్‌గా ఆమెకు స‌క్సెస్‌ఫుల్ కెరీర్ ఉండాల‌ని అభినందించారు. చిరు శ్రీమ‌తి సురేఖ కూడా బేబిని క‌లుసుకున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి బేబి అడ్ర‌స్ కనుక్కుని ఆమెను చిరంజీవి ఇంటికి తీసుకెళ్లార‌ట‌. కోటి సంగీత ద‌ర్శ‌కత్వంలో బేబి ఓ పాట‌ను పాడ‌బోతున్నారు.

బేబి త‌న‌కు వ‌చ్చిన పాట‌ల‌ను కొన్నింటిని చిరు, సురేఖ దంప‌తుల‌కు పాడి వినిపించింది. ఈ సంద‌ర్భంలో చిరంజీవి, ఆయ‌న భార్య‌ను క‌లుసుకోవ‌డం త‌న పూర్వ జ‌న్మ సుకృతంగా భావిస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు బేబి.

More News

చోటాను వెనకేసుకొచ్చిన కాజ‌ల్‌

క‌వచం ఆడియో ఫంక్ష‌న్‌లో సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కె.నాయుడు హీరోయిన్ కాజ‌ల్‌ని స్టేజీ పైనే ముద్దు పెట్టుకున్నాడు.

గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్న విశాల్‌

హీరో, నిర్మాత‌, న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశాల్ ఇటీవ‌ల గజ తుపాను బాధిత గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' మెయిన్ స్టోరీ ఇదేనా?

'ఆర్ ఆర్ ఆర్‌'... మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా. ఎందుకంటే బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కావ‌డ‌మే కాదు..

విజ‌య్ స‌ర‌స‌న ఆమె క‌న్‌ఫ‌ర్మ్‌

'రాజా రాణి' వంటి క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీతో స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ. ఆ త‌ర్వాత విజ‌య్‌తో 'తెరి' వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తెర‌కెక్కించి హిట్‌ను సొంతం చేసుకున్నాడు.

మెగా హీరో నిర్మాత‌.. అఖిల్ హీరో...

మెగా హీరోల్లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై  రామ్‌చ‌ర‌ణ్  ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి హీరోగా 'ఖైదీ నంబ‌ర్ 150'