'గీత గోవిందం' కు మెగస్టార్, సూపర్‌స్టార్ ప్రశంస...
Send us your feedback to audioarticles@vaarta.com
మంచి చిత్రాలను పెద్ద స్టార్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన గీత గోవిందంకు ఇండస్ట్రీ నుండి ప్రశంసలు అందుతున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్‌గా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది.
తొలి రోజునే కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్.. 9.66 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్‌ను రాబట్టుకుంది. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యకంగా వీక్షించి ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు. అలాగే.. సూపర్‌స్టార్ మహేశ్ సినిమాను చూసి ట్విట్టర్ ద్వారా యూనిట్‌ను అభినందించారు. మహేశ్‌కి హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. దర్శకుడు పరుశురాం థాంక్స్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments