చిరంజీవి, కొర‌టాల శివ చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Tuesday,October 08 2019]

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌లుగా కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. చిరంజీవి 152వ చిత్రమ‌ది.

'ఖైదీ నంబ‌ర్ 150', 'సైరా న‌ర‌సింహారెడ్డి' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత చిరంజీవి హీరోగా.. డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు.

శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తుండ‌గా.. తిరు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వ‌రాజ‌న్ ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

More News

ఎన్టీఆర్ ఎంట్రీ అలా.. రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ ఇలా..

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మాసివ్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న

నితిన్, కీర్తి సురేష్ ల 'రంగ్ దే' ప్రారంభం

యువ కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే' నేడు విజయదశమి పర్వదినాన ప్రారంభమయింది.

వ‌రుణ్ స్పోర్ట్స్ డ్రామాకి ముహుర్తం ఫిక్స్

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌`తో రెండు వ‌రుస విజ‌యాల‌ను చూశాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ఈ నేప‌థ్యంలో... వ‌రుణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

చిరు, చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో సురేంద‌ర్ రెడ్డి చిత్రం?

`ఖైదీ నంబ‌ర్ 150`తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా `సైరా న‌ర‌సింహారెడ్డి` అంటూ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం

విదేశాల్లో 'అల వైకుంఠ‌పుర‌ములో' నెక్ట్స్ షెడ్యూల్‌

'జులాయి', `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే.