150 మూవీ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న చిరు..
Thursday, April 28, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రేపు ప్రారంభం అవుతుందన్న విషయం తెలిసిందే. అయితే...చిరంజీవి 150వ చిత్రం ప్రారంభోత్సవం ఎక్కడ అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. చిరు మూవీ ప్రారంభోత్సవం ఎక్కడ జరుగనుంది అని తెలుసుకునే ప్రయత్నంలో ఓ ఆసక్తికర విషయం తెలిసింది. అది ఏమిటంటే...చిరు గతంలో జూబ్లీహిల్స్ సమీపంలో ఓ ఇంట్లో ఉండేవారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు చిరంజీవికి ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి.
అందుకనే ఆ ఇల్లు అంటే చిరంజీవికి బాగా ఇష్టంతో పాటు సెంటిమెంట్ కూడా. ఇప్పుడు ఆ ఇంట్లోనే చిరంజీవి 150వ చిత్రం ప్రారంభోత్సవం చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి చిరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని సమాచారం. మరి...150వ సినిమా సక్సెస్ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న చిరు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments