లక్ష్మీదేవిగారి శిష్యుడినైనందుకు గర్వ పడుతున్నాను: మెగాస్టార్ చిరంజీవి

  • IndiaGlitz, [Saturday,February 03 2018]

'పేరు లక్ష్మీ దేవి అయినా ఆమె నా పాలిట సరస్వతీ దేవి. ఆమె పాఠాలే నా పాఠవాలకి మూలం నటనలో ఆమె నేర్పిన మెళకువలే నాలోని నటుడికి మెలుకువలు. లక్షలాది కుటుంబాలకి అభిమాన కథానాయకుడిగా ఎంత సంతోషపడతానో.. లక్ష్మీదేవి గారి శిష్యుడిగా అంత గర్వపడుతున్నాను. వారు దూరమవ్వడం తీరనిలోటు. నాకే కాదు తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతీ మనసుకి ఇవి బరువైన క్షణాలు. అలా బరువెక్కిన మనుసుతో నా చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నా. కనకాల కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలిజ‌య‌జేస్తున్నాని' మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

కాగా మెగాస్టార్ చిరంజీవి హైద‌రాబాద్ సిటీ లో లేని కార‌ణంగా దేవ‌రాజు-ల‌క్ష్మీదేవి కుమారుడు రాజీవ్ క‌న‌కాల‌ను మెగాస్టార్ ఫోన్ కాల్ ద్వారా ప‌రామ‌ర్శించారు.

More News

'రచయిత' ఫిబ్రవరి 10న ప్రీరిలీజ్ ఈవెంట్ , ఫిబ్రవరి 16న విడుదల

విద్యాసాగర్ రాజు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ నటించిన చిత్రం 'రచయిత'.

పెళ్ళి కూతురు కానున్న అమృత ఫేం కీర్తన

సీనియర్ నటులు పార్తీపన్,సీత(ముద్దుల మావయ్య,సింహాద్రి ఫేమ్)గారాల పట్టి కీర్తన పెళ్లి కూతురు కాబోతోంది.

మే నుంచి వెంకీ మల్టీస్టారర్?

మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్.

మణిరత్నం సినిమాలో మరోసారి..

అదితి రావు హైదరీ..హిందీ సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.

శర్వానంద్ తో 'హలో' భామ

గతేడాది విడుదలైన శతమానం భవతి,మహానుభావుడు చిత్రాలు ఇచ్చిన ఫలితాలతో మంచి ఉత్సాహంతో ఉన్నారు