ముందుగానే చిరు....

  • IndiaGlitz, [Thursday,November 03 2016]

మెగాస్టార్ చిరంజీవి క‌మ్‌బ్యాక్ మూవీ ఖైదీ నంబ‌ర్ 150 శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుప‌కుంటుంది. మ‌రోవైపు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా స‌మాంత‌రంగా జ‌ర‌గుతున్నాయి. బిజినెస్ కూడా పూర్త‌య్యింది. శాటిలైట్ హ‌క్కులు కూడా భారీ ధ‌ర‌కు అమ్ముడైపోయాయి. ఈ సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పుడు సినిమాను రెండు రోజులు ముందుగా సంక్రాంతి సెల‌వుల దృష్ట్యా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం.

త‌మిళ చిత్రం క‌త్తి రీమేక్‌గా రూపొందుతోన్న ఖైదీ నంబ‌ర్ 150లో తెలుగు ఆడియెన్స్ అభిరుచికి త‌గిన విధంగా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌. చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో రైతు స‌మ‌స్య‌ల‌పై తెరకెక్కుతుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ల‌క్ష్మీరాయ్ స్పెష‌ల్ సాంగ్ చేసింది.

More News

ధనుష్ తో చైతు హీరోయిన్....

తమిళ హీరో ధనుష్ కథానాయకుడుగా,సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో

మూడు గెటప్స్ లో రజనీకాంత్

2010లో సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్ ల కాంబినేషన్ లో విడుదలైన సైంటిఫిక్ థ్రిల్లర్ 'రోబో'

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సెన్సార్ పూర్తి

స్వామిరారా','కార్తికేయ','సూర్య vs సూర్య'లాంటి వైవిధ్యమైన కథాంశాలతో సరికొత్త కథనాలతో వరుసగా హ్యాట్రిక్ సూపర్ హిట్

ఈ నెల 4న విడుదలవుతోన్న 'ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు'

విజెవైఎస్ఆర్ ఆర్ట్స్ పతాకంపై వై.శేషిరెడ్డి సమర్పణలో రవి దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన

'ధర్మయోగి' చిత్రం పైరసీ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం - నిర్మాత సి.హెచ్.సతీష్ కుమార్

ధనుష్ హీరోగా ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో 'కొడి'చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సి.హెచ్.సతీష్ కుమార్ 'ధర్మయోగి'