సరికొత్త రికార్డులు దిశగా చిరు....

  • IndiaGlitz, [Saturday,January 21 2017]

గ్యాప్ వ‌స్తే వ‌చ్చింది కానీ మెగాస్టార్ మాత్రం హీరోగా మ‌రోసారి త‌నెంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. రెండు ద‌శాబ్దాల‌కు పైగా టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగిన చిరంజీవి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం త‌ర్వాత ఇప్పుడు త‌న 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. చిరు రీ ఎంట్రీ చిరుకు ఎలాంటి రిజ‌ల్ట్స్‌ను తెచ్చి పెడుతుందోన‌ని ఎదురుచూసిన అంద‌రికీ ఓ ర‌కంగా షాకిచ్చాడు చిరు.

బాక్సాఫీస్ వ‌ద్ద త‌న‌కు తిరుగులేద‌ని మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు. తొలి వారంలోనే వంద కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసేశాడు చిరు. ఇప్పుడు సినిమా క‌లెక్ష‌న్స్ షేర్ ప‌రంగా చూస్తే వ‌రల్డ్ వైడ్‌గా 95 కోట్ల‌ను కలెక్ట్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. బాహుబ‌లి త‌ర్వాత వంద‌కోట్ల షేర్ మార్కెట్‌ను చేరుకునే హీరోగా చిరంజీవి నిల‌వ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అంటున్నారు.

More News

మెగా చిరంజీవితం 150 పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన రామ్ చ‌ర‌ణ్‌..!

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌స్ధానం గురించి సీనియ‌ర్ పాత్రికేయుడు ప‌సుపులేటి రామారావు మెగా చిరంజీవితం 150 అనే పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆవిష్క‌రించి తొలి పుస్త‌కాన్ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కి అంద‌చేసారు.

జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్పూర్తిదాయకం - పవన్ కళ్యాణ్..!

జల్లికట్టు పై ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతిస్తుంది. ఇది సరైన సమయంలో తీసుకున్న సముచిత నిర్ణయం.

ప్ర‌భాస్ మ్యారేజ్ డీటైల్స్ చెప్పిన కృష్ణంరాజు..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే...తాజాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి వివ‌రాల‌ను రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మీడియాకి తెలియ‌చేసారు.

సినిమాటోగ్రఫీ మంత్రి తలసానికి డైరీని అందజేసిన 'మా' టీమ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధికారిక 'మా డైరీ-2017'ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

ముందు నో చెప్పినా....అందుకే ఓం న‌మో వేంక‌టేశాయలో న‌టించాను - సౌర‌భ్ జైన్

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన‌ నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌.ఈ చిత్రాన్ని సాయికృపా ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై మ‌హేష్ రెడ్డి నిర్మించారు. హ‌ధీరామ్ బాబా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.