చిరు సరసన అనుష్క..?

  • IndiaGlitz, [Tuesday,March 22 2016]

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాతో సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ లోకి వెళ్లనుంది. ఈ చిత్రంలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపించాయి.

అయితే ఇప్పుడు చిరు సరసన అనుష్కను నటింప చేసేలా ఆలోచన చేస్తున్నారట. గతంలో చిరు, అనుష్క కలిసి స్టాలిన్ చిత్రంలో ఓ సాంగ్ లో మాత్రమే నటించారు. మరి చిరుతో అనుష్క జత కడితే ఇప్పుడున్న సీనియర్ స్టార్ హీరోలందరితో అనుష్క హీరోయిన్ గా నటించనట్టు అవుతుంది.

More News

'24'రిలీజ్ వాయిదా పడనుందా?

తమిళ హీరో సూర్య ప్రస్తుతం హీరోగా నటిస్తూ నిర్మాతగా మారి 2డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందిస్తున్న చిత్రం 24.

నా లైఫ్ ఛేంజ్ చేసిన‌ సినిమాలు ఇవే అంటున్న త‌మ‌న్నా..

తెలుగు, త‌మిళ్, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ...ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. ప్ర‌స్తుతం త‌మ‌న్నా తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఊపిరి చిత్రంలో న‌టించింది.

తెలుగు ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అలాంటి సినిమా ఊపిరి - నాగార్జున

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

సందీప్ కిషన్ 'రన్' సెన్సార్ పూర్తి

కెరీర్ తొలి నాళ్ళ నుండి డిఫరెంట్ మూవీస్ లో నటిస్తున్న హీరో సందీప్ కిషన్ హీరోగా, అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా ఏ టీవీ రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర నిర్మాతలుగా మిష్టర్ నూకయ్య ఫేమ్ అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రన్’.