చిరు 150వ మూవీలో హీరోయిన్ ఫిక్స్..

  • IndiaGlitz, [Monday,March 14 2016]

మెగ‌స్టార్ చిరంజీవి 150వ సినిమా చేయ‌డం ఖాయం అని తెలిసిన‌ప్ప‌టి నుంచి ఈ క్రేజీ మూవీకి డైరెక్ట‌ర్ ఎవ‌రు..? చిరు స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రు..? ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు. అయితే చిరు 150వ సినిమాలో హీరోయిన్ గా న‌య‌న‌తారను ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.
ఆత‌ర్వాత న‌య‌న‌తార రెమ్యూన‌రేష్ విని షాక‌య్యార‌ని...అందుచేత న‌య‌న‌తార ప్లేస్ లో వేరే హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్న‌ట్టు మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే తాజాగా చిరు 150వ సినిమాలో న‌టించేందుకు న‌య‌న‌తార ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం న‌య‌న‌తార విక్టరీ వెంక‌టేష్ తో బాబు..బంగారం సినిమాలో న‌టిస్తుంది. చిరు ప్ర‌స్తుతం రెండో కుమార్తె శ్రీజ పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్నారు. క‌త్తి రీమేక్ గా రూపొంద‌నున్న చిరు 150వ సినిమాకి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని ఏప్రిల్ మూడోవారంలో ప్రారంభించ‌నున్నారు.

More News

అమల పెరుగుతోంది!

కెరీర్ లో బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిలైంది అమలాపాల్.

షాక్ ఇచ్చిన ప్ర‌భాస్..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 సినిమాలో న‌టిస్తూ...ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీలో కూడా ప్ర‌భాస్ త‌న ఇంట్లో ప‌నిచేసే ప‌ని మ‌నిషి పెళ్లికి హాజ‌రై అక్క‌డున్న వారికి షాక్ ఇచ్చాడు.

విష్ణు - రాజ్ త‌రుణ్ మూవీ టైటిల్...

మంచు విష్ణు - రాజ్ త‌రుణ్ వీరిద్ద‌రు క‌ల‌సి ఓ సినిమా చేస్తున్నవిష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ నెల 25న అమ్మాయి - ఆరుగురు రిలీజ్...

నూతన నటీనటులు రామచంద్రచౌదరి,ఆశాలత జంటగా మురళీ తెరకెక్కించిన చిత్రం అమ్మాయి-ఆరుగురు.

ప్రభాస్ క్యాష్ చేసుకుంటాడా?

కష్టే ఫలి అనే మాటను అక్షరాలా నమ్ముతున్నాడు ప్రభాస్.నిజమే.బాహుబలి సినిమాకు ఆయన పడ్డ కష్టానికి ఫలితం దక్కింది.