చిరు 150వ మూవీకి ముహుర్తం కుదిరింది..

  • IndiaGlitz, [Wednesday,March 09 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ద‌స‌రాకి పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టిస్తామ‌న్నారు. ఆత‌ర్వాత సంక్రాంతి అన్నారు. కానీ..ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. అయితే తాజాగా కొత్త ముహుర్తం తెర‌పైకి వ‌చ్చింది. ఏప్రిల్ మూడో వారంలో చిరు సినిమాని ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
క‌త్తి సినిమా రీమేక్ ని చిరు 150వ సినిమాగా రూపొందించ‌నున్నారు. ఈ చిత్రాన్ని సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కించ‌నున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. చిరు ప్ర‌స్తుతం ఈ నెల 28న జ‌ర‌గ‌నున్న‌ త‌న రెండో కుమార్తె శ్రీజ పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ పెళ్లి అనంత‌రం చిరు త‌న 150వ సినిమా పై దృష్టి పెట్ట‌నున్నారు. మ‌రి...ఈసారైనా అనుకున్న విధంగా ఏప్రిల్ మూడో వారంలో సినిమాని ప్రారంభిస్తారో..లేదో...చూడాలి.

More News

సందీప్ కిషన్ 'ఒక్క అమ్మాయి తప్ప' కోసం పాట పాడిన తమన్

సాధారణం గా ఇద్దరు లీడింగ్ మ్యూజిక్ డిరెక్టర్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది.కానీ పోటీ కంటే ఫ్రెండ్షిప్ గొప్పది అని నిరూపిస్తూ,

'నాయకి' పాట రికార్డింగ్ పూర్తయ్యింది....

త్రిష ప్రధాన పాత్రలో గోవి దర్శకత్వంలో రాజ్ కందుకూరి సమర్పణలో మామిడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్న ద్వి భాషా చిత్రం ‘నాయకి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

వారాహిచలనచిత్రం చేతిలో సావిత్రి సీడెడ్ హక్కులు

మంచి చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ వాటి విజయంలో కీలక పాత్ర పోషించడంలో వారాహి చలన చిత్రం ఎప్పుడూ ముందుంటుంది.

ఇద్దరిలో బాలయ్య ఎవరితో....

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందనున్న వందవ చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

సైకాలజికల్ థ్రిల్లర్ గా 'వాడు వీడు..ఓ కల్పన'

టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఈ సారి ఓ యూత్ ఫుల్ కాంటెంప్రరీ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది.