చిరు మూవీలో నటించే హీరోయిన్ డీటైల్స్..
Saturday, July 30, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ వార్తలకు తెరదించుతూ కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేసారు. ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే హీరోయిన్ కోసం అనుష్క, నయనతార ఇలా... చాలా మంది హీరోయిన్స్ ను సంప్రదించినప్పటికీ ఎవరు సెట్ కాలేదు. ఫైనల్ గా కాజల్ అగర్వాల్ ను ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో నటించేందుకు కాజల్ భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతుందని సమాచారం. ఆగష్టు మూడవ వారం నుంచి కాజల్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటుంది. వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం మూడవ షెడ్యూల్ ను హైదరాబాద్ లో జరుపుకుంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments