చిరు మూవీ లేటెస్ట్ అప్ డేట్..

  • IndiaGlitz, [Saturday,April 23 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన క‌త్తి సినిమాని చిరు 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. గ‌త కొన్నిరోజులుగా వినాయ‌క్ ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ లో బిజీగా ఉన్నారు.

ఇక ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే....ఇటీవ‌ల చిరంజీవికి వినాయ‌క్ ఫుల్ స్ర్కిప్ట్ వినిపించార‌ట‌. క‌థ విని చిరు చాలా బాగుంది అంటూ వినాయ‌క్ ని హ‌గ్ చేసుకుని అభినందించార‌ట‌. ఈ మూవీ కోసం రామ్ చ‌ర‌ణ్ జూబ్లీ హిల్స్ లో ఆఫీస్ కూడా తీసార‌ని స‌మాచారం. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ త‌ర్వాత ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..క‌త్తి రీమేక్ తో చిరు ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తాడో చూడాలి.

More News

సరైనోడు ఫస్ట్ డే కలెక్షన్స్...

బన్ని,బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం సరైనోడు.

నాగ్ మూవీలో వరుణ్ తేజ్ హీరోయిన్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున తదుపరి చిత్రంలో వరుణ్ తేజ్ హీరోయిన్ నటిస్తుందట.

నేడే సోగ్గాడు శ‌తదినోత్స‌వం..

కింగ్ నాగార్జున హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగార్జున‌ ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌లుగా న‌టించారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజా చెయ్యి వేస్తే'

తన నటన,డైలాగ్ డెలివరీతో తొలి సినిమా బాణం సినిమా నుండి నేటి వరకు డిఫరెంట్ గా చేస్తూ తన ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటూ యూత్ లో,ప్యామిలీ ఆడియెన్స్ ఓ క్రేజ్ ను సంపాదించుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'రాజా చెయ్యివేస్తే'.

బాలయ్య, క్రిష్ లకు చంద్రబాబు అభినందన...

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రోజు హైదరాబాద్ లో అంగరంగా వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.