చిరు మూవీలో క‌మెడియ‌న్ ఇత‌నే..

  • IndiaGlitz, [Wednesday,March 23 2016]

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకి సంబంధించిన ప‌నులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌. ఏప్రిల్ మూడోవారంలో ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని ప్రారంభించి..మే నెల‌లో మొద‌టి షెడ్యూల్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతుంది. స‌ర్ధార్ ఆడియో వేదిక పై దేవిశ్రీప్ర‌సాద్ త‌న 150వ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడు అని చిరు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...చిరు మూవీలో న‌టించే క‌మెడియ‌న్ ఎవ‌రో కాదు సునీల్. ఇటీవ‌ల చిరంజీవి స్వ‌యంగా సునీల్ కి ఫోన్ చేసి త‌న చిత్రంలో న‌టించాల‌ని చెప్ప‌గానే...అన్న‌య్యా ఓకే అని చెప్పాడ‌ట సునీల్. గ‌తంలో అంద‌రివాడు సినిమాలో చిరు - సునీల్ చేసిన కామెడీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. మ‌రి..ఈ చిత్రంలో కూడా చిరు - సునీల్ త‌న‌దైన శైలిలో కామెడీ చేసి ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటార‌ని ఆశిద్దాం.

More News

చ‌ర‌ణ్ తో పొలిటికల్ మూవీ ఓ యంగ్ డైరెక్ట‌ర్ డ్రీమ్..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఓ పొలిటిక‌ల్ మూవీ చేయాల‌నేది ఓ యంగ్ డైరెక్ట‌ర్ డ్రీమ్. ఇంత‌కీ ఆ యంగ్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? అసాధ్యుడు, మిస్ట‌ర్ నూకయ్య‌, ర‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు అని క‌న్నెగంటి.

మ‌ణిర‌త్నం మూవీలో కార్తీ క్యారెక్ట‌ర్ ఇదే

త‌మిళ హీరో కార్తీ న‌టించిన ఊపిరి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 25న రిలీజ్ అవుతుంది. అలాగే కాష్మోరా అనే చిత్రంలో కూడా కార్తీ న‌టిస్తున్నాడు.

ప్రొడక్షన్ చేయాలనుందంటున్న యంగ్ హీరో...

ప్రస్థానం ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ వరుస అవకాశాలతో బిజీగా మారిపోయాడు.

కబాలిలో రజనీకాంత్ రోల్...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

సూర్య సింగం - 3 ట్రైల‌ర్ డేట్ ఫిక్స్..

త‌మిళ హీరో సూర్య  24 మూవీ ఓ వైపు రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా...మ‌రో వైపు సింగం - 3 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. సూర్య - హ‌రి కాంబినేష‌న్లో సింగం - 3 రూపొందుతుంది.