తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ స‌పోర్టు ల‌వ‌ర్స్ క్ల‌బ్ చిత్రానికి అవ‌స‌రం - చిన్నికృష్ణ‌

  • IndiaGlitz, [Wednesday,November 22 2017]

ప్రవీణ్ గాలిపల్లి సమర్పణ‌లో, భరత్ అవ్వారి నిర్మాత‌గా ధృవ శేఖ‌ర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర‌, పావ‌ని ,ఆర్య‌న్‌. పూర్ణి లు జంట‌గా మెట్ట‌మెద‌టి సారిగా ఎమెష‌న‌ల్ ల‌వ్‌స్టోరి గా తెర‌కెక్కిన చిత్రం ల‌వ‌ర్స్‌క్ల‌బ్ ఇటీవ‌లే విడుదయ్యి విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు పొందుతుంది. ఈ చిత్రాన్ని ప్లాన్ 'బి' ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం యోక్క ద‌ర్శ‌కుడు ధృవ‌శేఖ‌ర్ ఇంట‌ర్యూ చూసి ఆయ‌న్ని పిలిపించి స్పెష‌ల్ షో వేయించుకున్నారు ప్ర‌ముఖ ర‌చయిత చిన్నికృష్ణ గారు..

చిన్న కృష్ణ గారు మాట్లాడుతూ.. ఎంతో మంది ఎన్నో విధాలుగా చిత్రాలు తీసారు కాని ఫ‌స్ట్ టైం ఐఫోన్ తో సినిమా తీయ‌టం ఎంట‌ని ఆశ్చ‌ర్య‌పోయాను.. ఇప్ప‌డు చిత్రం చూశాక అస‌లు క్వాలిటి ఎక్క‌డా ఇబ్బంది కాకుండా అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా డిజిట‌ల్ కెమెరా కి ఏమాత్రం తీసిపారేయ‌కుండా ఇంకా మంచి ఫ్రేమ్స్ పెట్టి చాలా బాగా తీసాడు. అంద‌రి అర్టిస్టు ల‌తో అనుకున్న‌ది అనుకున్న‌ట్టు చేసి చూపించాడు. ఇలాంటి చిత్రానికి ద‌ర్శ‌కుడ దైర్యానికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ స‌పోర్టు చాలా అవ‌స‌రం. అందుకే నేను ముందుకు వ‌చ్చాను అన్నారు....

More News

గోపీతో బోజ్‌పురి నటుడు...

గోపీచంద్ క‌థానాయ‌కుడిగా చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న‌ సంగ‌తి తెలిసిందే. కె.కె.రాధామోహ‌న్ ఈ సినిమాను స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌పై నిర్మింబ‌చోతున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్‌తో పాటు మంచి మెసేజ్ ఉన్న సినిమాగా సినిమా తెర‌కెక్క‌నుంది.

ఎనిమిదోసారి అపూర్వ క‌ల‌యిక‌

మ‌న సీనియ‌ర్ హీరో హీరోయిన్స్‌..అంటే 80 ద‌శ‌కంలో న‌టించిన తారలంద‌రూ ఈ మ‌ధ్య ఏడాకి కలుసుకుంటారు. ఈ క‌ల‌యిక‌కి ఓ ప్ర‌దేశాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఈ గెట్ టుగెద‌ర్‌కి ఓ పేరు కూడా పెట్టుకున్నారు. ఆ పేరే '80స్ సౌత్ యాక్టర్స్ రీ యూనియున్'.

ప‌వ‌న్‌తో త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ ఆ ప‌ని చేయిస్తాడా?

జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు త‌ర్వాత ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు అజ్ఞాత‌వాసి అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది.

ఈసారి మ‌ల్టీస్టార‌ర్‌ తో

గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత హారీష్ శంక‌ర్ పేరు మారు మోగింది. అయితే రామ‌య్యా వ‌స్తావ‌య్య ప్లాప్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ స‌క్సెస్‌లు ఆ స్థాయి పేరుని హరీష్‌కి తెచ్చి పెట్ట‌లేదు.

నంది విష‌యంలో మీడియా అతి చేస్తుందంటున్న న‌టుడు...

హీరోగా వంద‌ల సినిమాల్లో న‌టించిన జ‌గ‌ప‌తి బాబు ఇప్పుడు విల‌న్‌గా,  క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చాలా బిజీగా ఉన్నాడు. ఈయ‌న ఈమ‌ధ్య వైజాగ్‌లో పాద‌యాత్ర చేశాడు.