చైనీస్ తెలుగు హీరోయిన్‌....

  • IndiaGlitz, [Friday,October 06 2017]

జ‌య‌.బి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ల‌వ్‌లీ సినిమాతో తెలుగు హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన శాన్వి శ్రీ వాస్త‌వ త‌ర్వాత రౌడీ స‌హా కొన్ని చిత్రాల్లో న‌టించింది. అయితే తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను సొంతం చేసుకోలేక‌పోయింది. క‌న్న‌డ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్‌గా మంచి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంది.

ది డార్క్ లార్డ్ అనే పేరుతో తెర‌కెక్క‌నున్న వెబ్ సిరీస్‌లో భారతీయ యువ‌రాణి పాత్ర‌లో శాన్వి న‌టించ‌నుంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫోటో షూట్‌లో కూడా శాన్వి పాల్గొంది. ఈ విష‌యాన్ని శాన్వి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది.

More News

పాత్ర కోసం శిక్ష‌ణ తీసుకుంటుంది

తెలుగులో హీరోయిన్ ఝుమ్మందినాదంతో ప‌రిచ‌య‌మైన తాప్సీ  చాలా కాలం వ‌ర‌కు మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకోలేదు. రీసెంట్‌గా విడుద‌లైన హార‌ర్ కామెడీ ఆనందో బ్ర‌హ్మా అందుకు మిన‌హాయింపు. అయితే బేబి చిత్రంతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీకి అక్క‌డ మంచి గుర్తింపు వ‌చ్చింది.

వెంకీ రీమేక్‌...

సినిమా ఇండ‌స్ట్రీలో వేరే భాషా చిత్రాలు స‌క్సెస్ అయిన‌వీ, మంచిక‌థా చిత్రాల‌ను రీమేక్ చేస్తుంటారనే సంగ‌తి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో విడుద‌లై విజ‌యం సాధించిన హిందీ మీడియం సినిమా మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.

పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కి 'కొమరం భీమ్' జాతీయ పురస్కారం

తెలంగాణ టెలివిజన్  డెవలప్మెంట్  ఫోరమ్, ఆదివాసి సాంసృతిక పరిషత్, గోండ్వానా కల్చరల్ ప్రొటెక్స్టైన్ ఫోర్స్, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతి ఏడాది అందించే ప్రతిష్టాత్మక "కొమరం భీమ్ జాతీయ  పురస్కారం" 2017 గాను కొమరం భీమ్ వర్ధంతి(అక్టోబర్ 6న) సందర్భంగా, పీపుల్ స్టార్,  సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తిని ఎంపిక చేసినట్లుగా

రాణి చిత్ర‌లేఖ‌ ర‌చించిన 'వ‌న్నెపూల విన్న‌పాలు' పుస్త‌కావిష్క‌ర‌ణ‌

'క్లాస్ మెట్స్', 'శంభో శివ శంభో', 'పరుగు', 'దమ్ము', లయన్', 'దళం' తదితర చిత్రాల్లో కీలక పాత్రల ద్వారా సిల్వర్ స్ర్కీన్ పై మెరిసిన రాణీ చిత్రలేఖ సుపరిచితురాలే. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై యాంకర్ గా కూడా రాణిస్తున్నారు.

అదే హీరోతో మ‌రోసారి...

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. రీసెంట్‌గా స్పైడ‌ర్ చిత్రంలో మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌లో క‌నిపించింది. కార్తీ స‌ర‌స‌న ఖాకి సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.