నారా రోహిత్ తో చెన్నై సొగసరి...

  • IndiaGlitz, [Tuesday,March 15 2016]

ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోస్ లో నారారోహిత్ స్టయిలే వేరుగా ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు. దాదాపు పది సినిమాలను లైన్ లో పెట్టుకున్న రోహిత్ వారాహి చలన చిత్రం బ్యానర్ లో శ్రీని అవసరాల దర్శకత్వంలో జో అచ్యుతానంద సినిమాలో నటించడానికి రెడీ అయ్యాడు. త్వరలోనే సెట్స్ లోకి వెళ్ళనున్న ఈ చిత్రంలో నారారోహిత్ సరసన హీరోయిన్ గా రెజీనా కసండ్రను తీసుకున్నారట. గతంలో నారారోహిత్ తో శంకర చిత్రంలో నటించిన రెజీనా, ఇప్పుడు రెండోసారి జత కట్టనుంది. నాగశౌర్య ఈ చిత్రంలో మరో పాత్రలో కనిపించబోతున్నాడు.

More News

రజనీతో మరోసారి నయన...

సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రముఖి,కథానాయకుడు చిత్రాలతో పాటు శివాజీ చిత్రంలో ఓ పాట మెరిసిన నయనతార

మళ్ళీ నితిన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడా?

ఇష్క్,గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల విజయాలు తర్వాత హీరోగానే కాదు,నిర్మాతగా కూడా నితిన్ అందరి దృష్టిలో పడ్డాడు.

హార్ట్ స‌ర్జ‌రీ విజ‌య‌వంతం - లారెన్స్ సంతోషం..

గ్రూప్ డాన్స‌ర్ గా కెరీర్ ప్రారంభించి...కొరియోగ్రాఫ‌ర్ గా, హీరోగా, ద‌ర్శ‌కుడుగా, సంగీత ద‌ర్శ‌కుడిగా...ఇలా సినిమా రంగంలో త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో విజ‌యం సాధించిన మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ రాఘ‌వ లారెన్స్.

నాయ‌కి నా ఆఖ‌రి సినిమా అంటున్నస‌త్యం రాజేష్..

నిషా క‌ళ్ల త్రిష న‌టిస్తున్న తాజా చిత్రం నాయ‌కి. ఈ చిత్రం తెలుగు, త‌మిళ్ లో రూపొందుతుంది. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్ననాయ‌కి చిత్రంలో స‌త్యం రాజేష్ హీరోగా న‌టిస్తున్నాడు.

తుంటరి దర్శకుడి తదుపరి చిత్రం...

గుండెల్లో గోదారి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే అభిరుచి గల దర్శకుడిగా గుర్తింపు ఏర్పరుచుకున్నయువ దర్శకుడు కుమార్ నాగేంద్ర.