'చీకటిరాజ్యం' తమిళ్ సెన్సార్ పూర్తి...

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

కమల్ హాసన్ హీరోగా రాజేస్ ఎమ్.సెల్వ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రూపొందిన చిత్రం చీకటిరాజ్యం'. ఫాస్ట్ పేస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్, కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. కమల్ డైరెక్ట్ గా తెలుగులో చేస్తున్న సినిమా ఇది. తక్కువ నిడివి అంటే దాదాపు గంటన్నరగా సినిమా రన్ టైమ్ వుంటుందట. తాజా సమాాచారం ప్రకారం సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందిండట. సెన్సార్ పూర్తి కావడంతో సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.

More News

బరిలోకి 'బాహుబలి' నాయికలు

టాలీవుడ్ ఆల్టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ''బాహుబలి''మూవీ.ప్రభాస్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలో తమన్నా,అనుష్క హీరోయిన్లుగా నటించారు.

షేర్ సినిమా పై ఎన్టీఆర్ కామెంట్..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిఖార్జున్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ షేర్.ఈ మూవీని విజయలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై కొమర వెంకటేష్ నిర్మించారు.

ఫ్యామిలీతో చూసేలా ఉండే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ షేర్ : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్ జంట‌గా న‌టించిన చిత్రం షేర్. ఈ చిత్రాన్ని మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించారు.

'స‌ర్దార్' కి కాజ‌ల్ సెంటిమెంట్‌

వేస‌వికి వ‌స్తుంద‌నుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త చిత్రం 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్'.. అంత‌కంటే ముందే సంక్రాంతి కానుక‌గా రానుంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.

'ఊపిరి'కి కార్తీ హైలెట్ అట‌

ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్‌ట‌చ‌బుల్స్‌'కి రీమేక్‌గా 'ఊపిరి' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.