ఛార్మి భయపెట్టడానికి రెడీ అయిపోయింది..
Send us your feedback to audioarticles@vaarta.com
ఛార్మి కీలక పాత్రలో నటించిన మంత్ర` అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మంత్ర2 రెడీ అయింది. గ్రీన్ మూవీస్ బ్యానర్ లో శ్రీనివాస్ నాయుడు చామకుర్తి సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సి.శౌరిరెడ్డి, వి.యాదగిరి రెడ్డి నిర్మాతలు. ఎస్.వి.సతీస్ దర్శకుడు. ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమా జూలై 31న విడుదలవుతుంది. జ్యోతిలక్ష్మీ` సినిమా తర్వాత ఛార్మి ప్రధాన పాత్రలో వస్తోన్న`మంత్ర2` సినిమా ఛార్మికి మంత్ర అంత గుర్తింపు తెస్తుందా అని చూడాలి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments