చరణ్ విలన్ తో బాక్సర్....

  • IndiaGlitz, [Thursday,December 29 2016]

సాలా ఖ‌ద్దూస్ చిత్రంతో రీల్ టైమ్ బాక్స‌ర్‌గా న‌టించిన రియ‌ల్ బాక్స‌ర్ రితిక సింగ్ వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు తెలుగులో వెంక‌టేష్‌తో సాలాఖ‌ద్దూస్ రీమేక్ గురులో నటిస్తుంది. అలాగే లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ ఫిలింస్ నిర్మిస్తున్న క‌న్నడ చిత్రం శివ‌లింగ రీమేక్‌లో హ‌రోయిన్‌గా న‌టిస్తుంది.

ఇప్పుడు రితిక సింగ్ అర‌వింద‌స్వామితో జ‌త క‌ట్ట‌నుంది. ఓ ఐ.పి.య‌స్ ఆఫీస‌ర్ జీవితంలోని వివిధ ద‌శ‌లను గురించి తెలియ‌జేసే ఈ చిత్రంలో అర‌వింద‌స్వామి న‌టిస్తున్నాడు. సెల్వ అనే ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. చాలా సంవ‌త్స‌రాలు త‌ర్వాత త‌మిళంలో త‌ని ఒరువ‌న్‌, తెలుగులో ధృవ చిత్రాల‌తో విల‌న్‌గా అర‌వింద‌స్వామి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అర‌వింద‌స్వామి వ‌రుస సినిమాల‌ను ప్లాన్ చేస్తున్నాడు.

More News

ఖైదీ నెం150 యు & మి మెలోడి అదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150.యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఖైదీ నెం 150 చిత్రంలోని

'గురు' శాటిలైట్ హక్కులు....

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో గురు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

కాట‌మ‌రాయుడు న్యూయ‌ర్ పోస్ట‌ర్ రిలీజ్..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా గోపాల గోపాల ఫేమ్ డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని నార్ట్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

పవన్ అలా ఎందుకు చేసారో ఇప్పటికీ అర్ధం కావడం లేదు...అది నా దురదృష్టం - బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్

ఛత్రపతి, డార్లింగ్, ఊసరవెల్లి, సాహసం, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో...ఇలా విజయవంతమైన భారీ చిత్రాలను నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్.

మరో ఉమెన్ సెంట్రిక్ మూవీలో నయనతార...

తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న నయనతార ఉమెన్ సెంట్రిక్ ఫిలింస్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది. రీసెంట్టైమ్స్లో మాయ, అనామిక, ప్రస్తుతం డోరా వంటి మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తున్న నయనతార