జగన్ కు చంద్రబాబు లేఖ.. ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని డిమాండ్

  • IndiaGlitz, [Tuesday,October 01 2019]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఉపాధి హామీ పనుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. నాలుగు నెలలుగా ఉపాధి హామీ పనుల బిల్లులు, కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుందని అన్నారు. ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర మంత్రి, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రద్దులు, కూల్చివేతలపై దృష్టిసారించిన వైసీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కూలీల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా... తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలన్నారు.

More News

ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు...

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు శుభవార్త అందించింది.

అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రామ్‌చ‌ర‌ణ్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అభిమానుల‌కు చ‌ర‌ణ్ ఎందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారా?

చిరు, చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో మ‌ల‌యాళ రీమేక్‌

మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు చిత్రాలు వ‌చ్చాయి.

బెల్లంబాబుని కలిసిన శ్రీనువైట్ల‌.. అవ‌కాశం ద‌క్కేనా?

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సినిమాలు చేయాల‌నుకున్న డైరెక్ట‌ర్స్‌లో శ్రీనువైట్ల ఒక‌డు. ఆగ‌డు, బ్రూస్‌లీ, మిస్ట‌ర్ ఇలా అన్నీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాప‌డ్డాయి.

సూర్య తెలుగు సినిమా ?

గ‌జినీ, సింగం సిరీస్‌లు సాధించిన విజ‌యాల‌తో హీరో సూర్య‌.. అటు త‌మిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్‌ను సంపాదించుక‌న్నాడు. అంతే కాదు త‌న‌కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు.