బాలయ్యతో ఛాన్స్ కొట్టేసిందిగా...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం కర్ణ(వినపడుతున్న టైటిల్). ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటుంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో నయనతార, నటాషా దోషిలు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం హరిప్రయను ఎంపిక చేసుకున్నారు నిర్మాతలు. ఇది వరకు హరిప్రియ తెలుగులో పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్ చిత్రాల్లో నటించిన ఈ కన్నడ హీరోయిన్, చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తోన్న సినిమా ఇది. బాలయ్య ఈ సినిమాను సంక్రాంతి సందర్బంగా విడుదల చేయాలని అనుకుంటున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com