చైతు సినిమా 50 శాతం పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ మాయ చేసావే` తర్వాత అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మీనన్ ల దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని అచ్చం ఎన్బదు మనమయడా` అనే పేరుతో శింబు హీరోగా తమిళంలో కూడా గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నాడు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇప్పటికే సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం యాక్షన్ పార్ట్ ను చిత్రీకరించడానికి గౌతమ్ రెడీ అయిపోయాడు. ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో చైతు మరో హిట్ కొట్టడం పక్కా అని చిత్రయూనిట్ భావిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com