టెర్రరిస్ట్‌గా సమంత యాక్టింగ్‌పై సెలబ్రిటీల రియాక్షన్
Send us your feedback to audioarticles@vaarta.com
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ బుధవారం రిలీజయ్యింది. అది అక్కినేని నాగచైతన్యకు నచ్చింది. ఆల్రెడీ 'ది ఫ్యామిలీ మ్యాన్' ఫస్ట్ సీజన్ పెద్ద హిట్. ఇప్పుడీ సెకండ్ సీజన్‌లో బెటర్ హాఫ్ సమంత యాక్ట్ చేసింది. అందుకని, చైతన్యకు బాగా నచ్చి వుండొచ్చు. ట్రైలర్‌కు పదికి పది మార్కులు వేశాడు. సమంతకు చైతన్య రియాక్షన్ మీద డౌట్ వచ్చింది. 'పదికి పది ట్రైలర్‌కా, నాకా' అని అడిగింది. సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే చైతన్య, సమంతకు రిప్లై ఇవ్వలేదు. ఇంట్లో ఏదో ఒక ఆన్సర్ ఇచ్చి వుంటారు.
10/10 the trailer or me ❤️ https://t.co/6ACYxQMpdt
— Samantha Akkineni (@Samanthaprabhu2) May 19, 2021
'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత టెర్రరిస్ట్‌గా యాక్ట్ చేసింది. 'మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని ట్రైలర్ ట్వీట్ చేసింది. సెలబ్రిటీలకు ట్రైలర్, సమంత యాక్టింగ్ నచ్చాయి. ట్విట్టర్ లో కాంప్లిమెంట్స్ పోస్ట్ చేశారు.
ఇండస్ట్రీలో సమంతకు క్లోజ్ ఫ్రెండ్, లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి 'చంపేశావ్' అన్నట్టు కామెంట్ చేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సమంతకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Killllaaaaaa @Samanthaprabhu2 ????????????????????????The Family Man Season 2 - Official Trailer 4K | Raj & DK | Manoj Bajpaye... https://t.co/PBCMyyhOXe via @YouTube
— Nandini Reddy (@nandureddy4u) May 19, 2021
All d best Dear Sam.. @Samanthaprabhu2 ???????????? https://t.co/iOdJpfmb24
— DEVI SRI PRASAD (@ThisIsDSP) May 18, 2021
టాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత బాలీవుడ్‌కు వెళ్ళి లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేస్తున్న తాప్సికి కూడా సమంత యాక్టింగ్ నచ్చింది. ట్రైలర్ అవుట్ స్టాండింగ్ అని, సమంతను న్యూలుక్ లో చూడటానికి వెయిట్ చేస్తున్నానని ట్వీట్ చేసింది.
So good! Sir u are outstanding !and @Samanthaprabhu2 can’t wait to see u on this new medium with this new look ???? @rajndk ???? https://t.co/27TDRZtrer
— taapsee pannu (@taapsee) May 19, 2021
హీరో అడివి శేష్, రైటర్ బీవీఎస్ రవి, విలన్ రోల్స్ చేసే కబీర్ సింగ్ సైతం సమంత నటనను మెచ్చుకున్నారు.
Superb! Excellent trailer! @krishdk @BajpayeeManoj #Priyamani
— Adivi Sesh (@AdiviSesh) May 19, 2021
And the queen ?? @Samanthaprabhu2 is absolute ??
The Family Man Season 2 - Official Trailer 4K | Raj & DK | Manoj Bajpaye... https://t.co/ISxERPpy2p via @YouTube
Isn’t june4th too far away!! This cut makes you restless till then !! Cheers @Samanthaprabhu2 @rajndk and team @PrimeVideoIN https://t.co/aK1yw8gfBp
— BVS Ravi (@BvsRavi) May 19, 2021
Superb trailer @rajndk sir @BajpayeeManoj bhai can’t wait to watch ❤️ @Samanthaprabhu2 ‘s look so dangerous and she killed it ???? Excitement on its peak ,,,
— Kabir Duhan Singh (@Kabirduhansingh) May 19, 2021
Good luck to the entire team of #TheFamilyManSeason2 #TheFamilyMan2Trailer https://t.co/9kfa9tctwn
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments