సీడెడ్ లో కూడా సూర్య పవర్ చూపించాడు..

  • IndiaGlitz, [Saturday,February 20 2016]

సూర్య, సమంత, నిత్యామీనన్ నటిస్తున్న చిత్రం 24'. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యనే నిర్మిస్తున్నాడు. ఈచిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రంలో సూర్య త్రిపుల్ రోల్ చేస్తున్నాడు. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నైజాంలో ఈ సినిమాను హీరో నితిన్ విడుదల చేస్తున్నాడు. సీడెడ్ హక్కులను కూడా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నాడట. దాదాపు సీడెడ్ హక్కుల కోసం 3.5 కోట్ల నుండి నాలుగు కోట్ల రూపాయలను చెల్లించినట్టు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.

More News

'తుంటరి' పాటలు విడుదల

నారారోహిత్,లతా హెగ్డే జంటగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం తుంటరి..కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్ బాబా,నాగార్జున్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కారణం చెప్పుకొచ్చిన రామ్ చరణ్....

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.

ఆ హీరోతో తొమ్మిదోసారి వ‌ర్క్ చేస్తున్న త‌మ‌న్

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఆ హీరోతో తొమ్మిదోసారి వ‌ర్క్ చేస్తున్నారు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు మాస్ మ‌హా రాజా ర‌వితేజ‌. నూత‌న ద‌ర్శ‌కుడు చ‌క్రి తో ర‌వితేజ రాబిన్ హుడ్ అనే మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

తేజ్ తో దిల్ రాజు మ‌రో సినిమా

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా దిల్ రాజు పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాలు నిర్మించిన విష‌యం తెలిసిందే. తాజాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ తో దిల్ రాజు సుప్రీమ్ సినిమాని నిర్మిస్తున్నారు.

రవితేజకు ముహుర్తం కుదిరింది...

మాస్ మహారాజా రవితేజ కొన్ని కారణాలతో సినిమాలను ఆలస్యం చేస్తున్నాడు.