సైఫ్ కుమార్తెపై కేసు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌పై బాలీవుడ్ దర్శకుడు అభిషేక్ కపూర్ కోర్టులో కేసు వేశారు. సారా హీరోయిన్గా అభిషేక్ కపూర్ కేదారినాథ్ అనే సినిమాను స్టార్ట్ చేశారు. కొన్ని పరిస్థితుల్లో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు సారా సింబా సినిమాలో నటిస్తుంది. తన అనుమతి లేకుండా సారా మరో సినిమా సైన్ చేసిందని అభిషేక్ కపూర్ పెర్కొన్నారు. తనకు 5 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని తెలిపారు. మరి ఈ కేసుపై ఇప్పటి వరకు సైఫ్ కుటుంబం నుండి ఎవరూ దీనిపై స్పందించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments