సైఫ్ కుమార్తెపై కేసు

  • IndiaGlitz, [Friday,May 25 2018]

ప్ర‌ముఖ న‌టుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌పై బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అభిషేక్ క‌పూర్ కోర్టులో కేసు వేశారు. సారా హీరోయిన్‌గా అభిషేక్ క‌పూర్ కేదారినాథ్ అనే సినిమాను స్టార్ట్ చేశారు. కొన్ని ప‌రిస్థితుల్లో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు సారా సింబా సినిమాలో న‌టిస్తుంది. త‌న అనుమ‌తి లేకుండా సారా మ‌రో సినిమా సైన్ చేసిందని అభిషేక్ క‌పూర్ పెర్కొన్నారు. త‌న‌కు 5 కోట్లు న‌ష్ట పరిహారం చెల్లించాల‌ని తెలిపారు. మ‌రి ఈ కేసుపై ఇప్ప‌టి వ‌ర‌కు సైఫ్ కుటుంబం నుండి ఎవ‌రూ దీనిపై స్పందించ‌లేదు.

More News

మహానటి సక్సెస్ మీట్

లెజండ‌రీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి.

'ఆపరేషన్ 2019' ట్రైలర్ లాంచ్

"గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపాల్లో వివిధ పేర్లతో

తాళపత్ర గ్రంథం ఆదారంగా 'అంతేర్వేదమ్'

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన చిత్రం "అంతేర్వేదమ్" .చందిన రవికిషోర్ రచన దర్శకత్వం వహించారు.

జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌చారం చేస్తా - చ‌ర‌ణ్‌

మెగా ఫ్యామిలీ హీరోల్లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు మంచి స్వింగు మీదున్నాడు.

అప్పుడు మ‌హేష్ త‌ల్లి.. ఇప్పుడు అనుప‌మ త‌ల్లి

'మిస్ట‌ర్ పెళ్ళాం, శుభ‌ల‌గ్నం, శుభ సంక‌ల్పం, మావిచిగురు' త‌దిత‌ర చిత్రాల‌తో అల‌రించిన‌ నిన్నటితరం కథానాయిక ఆమని.