జ్యోతికి, బాలాపై కేసు...
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరోయిన్..హీరో సూర్య భార్య అయిన జ్యోతిక ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్‌గా నటించిన `మగళూర్ మట్టుమ్` తర్వాత.. బాల దర్శకత్వంలో `నాచియార్` సినిమా చేస్తుంది. ఇందులో జ్యోతిక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ జివి.ప్రకాష్ కుమార్ ఇందులో కీలక పాత్రలో నటించాడు.
ఈ సినిమా టీజర్ రీసెంట్‌గా విడుదలైంది. ఇందులో జ్యోతిక చెప్పిన ఓ డైలాగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అయితే జ్యోతిక ఆ డైలాగ్‌పై వివాదం కూడా రేగింది. జ్యోతిక అలాంటి డైలాగ్ చెప్పడమేంటని అంటున్నారు కూడా. ఈ డైలాగ్‌పై మెట్టుపాలయం పోలీస్ స్టేషన్‌లో డైరెక్టర్ బాల, నటి జ్యోతికలపై కేసు నమోదు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com