'కెప్టెన్ రాణా ప్రతాప్' ఫస్ట్ లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శక నిర్మాత హరినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `కెప్టెన్ రాణాప్రతాప్`. `ఎ జవాన్ స్టోరి` క్యాప్షన్. మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. ఈ చిత్రంలో హరినాథ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. జవాన్ లుక్‌లోని హరినాథ్ పొలిచెర్ల లుక్‌ను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు.
మూడు షెడ్యూల్స్‌లో సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. జూన్‌లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చరణ్-షకీల్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వంశీ ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించారు.
నటీనటులు: హరినాథ్ పొలిచెర్ల సుమన్ పునీత్ ఇస్సార్ షాయాజీ షిండే అమిత్ జ్యోతిరెడ్డి నిషి గిరి తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments